HIT 3: నాని రాంపేజ్.. ఆరు రోజుల్లో ఆల్ ఏరియాస్ బ్రేక్ ఈవెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మే ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నాని కెరీర్‌లోనే కాదు, తెలుగు సినిమాలలోని మోస్ట్ వైరల్ ఫీలింగ్స్‌లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఇక ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయింది. నాని నుంచి ఇలాంటి సినిమా ఎక్స్‌పెక్ట్ చేయలేదంటూ లేడీస్ కూడా కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి దాదాపుగా అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయినట్లు తెలుస్తోంది.
Read More: Bhagavanth Kesari: మళ్ళీ భగవంత్ కేసరి కాంబో?
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్‌లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
సినిమా విడుదలైన ఆరు రోజులలో రిలీజ్ చేసిన అన్ని ప్రాంతాలలో సినిమా బ్రేక్ ఈవెన్ అయి, లాభాల బాట పట్టినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఈ వారం కూడా నాని హిట్ 3 సినిమాకి పెద్దగా పోటీ లేదు. సింగిల్ అనే సినిమాతో శ్రీ విష్ణు, శుభం అనే సినిమాతో సమంత వస్తున్నా, నాని మార్కెట్ నానికి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయిన ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ సాధిస్తూ ముందుకు దూసుకువెళ్లే అవకాశం ఉంది. అయితే, వీక్‌డేస్‌లో కాస్త ప్రభావం చూపించిన సంగతి తెలిసిందే.
- Tags
- HIT Breakeven
- Nani’s HIT3
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!