నాచురల్ స్టార్ నాని నటించిన ‘HIT: ది థర్డ్ కేస్’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి డాక్టర్ శైలేష్ కొలను డైరెక్టర్‌గా వ్యవహరించగా, వాల్ పోస్టర్ సినిమా మరియు నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మే 1న పాన్-ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ అయిన ఈ సినిమా, ప్రేక్షకులను థ్రిల్ చేస్తూ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా…