నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో గతంలో వచ్చిన HIT మరియు HIT 2 లు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఈ సూపర్ హిట్ ఫ్రాంచైజీ కి సీక్వెల్ గా HIT 3 ని నిర్మిస్తున్నాడు నాని. ఈ సారి నాని స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్నారు. రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు నాని. అయితే ఈ నెల 26 న రిపబ్లిక్ కానుకగా ఈ సినిమా నుండి నాని పోస్టర్ ను రిలీజ్…