అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. ‘హిట్ ఫ్రాంచైజ్’ నుంచి వచ్చిన ఈ పార్ట్ 2 రిలీజ్ కి ముందే మంచి అంచనాలని క్రియేట్ చేసింది. థ్రిల్లర్ సినిమాలకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, అలాంటిది అడవి శేష్ నటిస్తున్న థ్రిల్లర్ అంటే ఆడియన్స్ ఇంకెన్ని అంచనాలు పెట్టుకోని థియేటర్స్ కి వస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్ కి వచ్చే ఆడియన్స్ ని మెప్పించడం చాలా కష్టమైన…