Rana : రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాకు తన నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఎంతటి రిస్క్ చేయడానికి అయినా వెనకాడకుండా చేస్తుంటాడు.
Gunasekhar indirect Comments on Rana Trivikram’s Hiranyakashyap: కొన్నాళ్ల క్రితం రానా హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకశిప అనే ప్రాజెక్టు తెరకెక్కే అవకాశం ఉందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని అటు రానాతో పాటు గుణశేఖర్ సైతం పలు సందర్భాల్లో ధ్రువీకరించారు కూడా. అయితే అనూహ్యంగా ఇప్పుడు రానా -త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ హిరణ్యకశిప అనే ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. అందరికీ సుపరిచితమైన అమరచిత్ర కథ అనే కామిక్స్…