Premanand Maharaj: ప్రేమానంద్ మహరాజ్ ఆరోగ్యంగా ఉండాలని మదీనాలో ముస్లిం వ్యక్తి ప్రార్థించాడు. బృందావనంలో నివసించే సాధువు త్వరగా కోలుకోవాలని ఇస్లాం మతంలోని అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటైన మదీనాలో ప్రార్థించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన సుఫియాన్ అలహాబాద్ అనే యువకుడు ఈ వీడియో రికార్డు చేశాడు. దీంతో ఈ వీడియో సర్వమత ఐక్యతకు చిహ్నంగా మారింది. సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. దాదాపు 1 నిమిషం 20 సెకన్ల…