తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్సు రావు అధిక బరువు కారణంగా గతంలో అనేక సార్లు బాడీ షేమింగ్‌కు గురైన విషయం తెలిసిందే.. అయితే అప్పట్లో భారీ శారీరాకృతితో కనిపించే హిమాన్ష్ పై ఆన్ లైన్‌లో ట్రోలింగ్ కూడా చేసేవారు.
Himanshu tweet: సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు అలర్ట్ గా వుంటారు. నిజ జీవితంలో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కవగా గడిపేస్తుంటారు. ఇక రాజకీయ నాయుకులు, వ్యాపారస్తులు ఏదైన ట్వీట్ చేస్తే చాలు దాన్ని ట్రోల్ చేస్తు తెగ కామెంట్లె పెడుతుంటారు. కొద్దిరోజుల క్రితం ఆనంద్ మహీంద్ర చేసిన ట్విట్ కు కేటీఆర్ కుమారుడు, సీఎంకేసీఆర్ మనవడు హిమాన్షు చేసిన ట్విట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. హిమాన్షు.. మా తాతయ్య కేసీఆర్ పులి అంటూ చేసిన…