Himanshu Rao: బాలకృష్ణ డైలాగ్ వైరల్.. ట్విట్ చేసిన కేసీఆర్ మనువడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanshu Rao: తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్సు రావు అధిక బరువు కారణంగా గతంలో అనేక సార్లు బాడీ షేమింగ్‌కు గురైన విషయం తెలిసిందే.. అయితే అప్పట్లో భారీ శారీరాకృతితో కనిపించే హిమాన్ష్ పై ఆన్ లైన్‌లో ట్రోలింగ్ కూడా చేసేవారు. ఇక రాజకీయ నాయకులు కొందరు కూడా కేసీఆర్ మనవడి శరీరాకృతిపై గతంలో వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై పలు సందర్భాల్లో తీవ్రంగా స్పందించిన మంత్రి కేటీఆర్.. తన కుమారుడిపై కొందరు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని బహిరంగంగానే తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
A great man once said "sarsarle ennenno anukuntam, anni jaruguthaaya enti". 😁😁
Also Read
Jokes apart, Thank youu🥰 https://t.co/dwt8VZ9FmP
— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) November 14, 2022
ఆ తర్వాత ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన హిమాన్షు అనుహ్యంగా బరువు తగ్గారు…తనను ట్రోల్ చేసే వారికి దిమ్మతిరిగేలా కఠోర శ్రమతో బరువును తగ్గించుకున్నారు. ఇక ఓ నెటిజన్ హిమాన్ష్ రీసెంట్ ఫోటోను పోస్టు చేసి సెడెన్‌గా చూసి కేటీఆర్ అన్న అని అనుకున్నా ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చాడు. అయితే.. ఆ పోస్టుకు హిమాన్షు రావు తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. హీరో బాలకృష్ట డైలాగ్‌ను కోట్ చేస్తూ.. ‘సర్‌సర్లే ఎన్నెన్నో అనుకుంటా.., అన్నీ జరుగుతాయా ఏంటీ’ అంటూ రిఫ్లై ఇచ్చాడు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలికృష్ణ డైలాగ్ తో చేసిన పోస్ట్ కు బాలయ్య నా మాజాకా.. డైలాగ్ ఎవరైనా వాడాల్సిందే అంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్వీ్‌ట్ కాస్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.
Sania Mirza: సానియాతో విడాకులు.. క్లారిటీ ఇచ్చిన షోయబ్ మాలిక్!
తాజావార్తలు
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!