టాలివుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవికి వయస్సు పెరిగిన క్రేజ్ తగ్గలేదు.. వరుస సినిమాలతో రఫ్ ఆడిస్తున్నారు.. ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్ లో ‘ భోళా శంకర్ ‘ సినిమాలో నటిస్తున్నారు.. మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించగా, కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలో నటించింది.. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.. అందులో భాగంగా ఈరోజు ప్రీరిలీజ్…