Dhurandhar: ధురందర్’’ బాలీవుడ్‌లో వసూళ్ల ఊచకోతను కొనసాగిస్తోంది. సినిమా విడుదలై 5వ వారంలోకి ప్రవేశించినా కూడా వసూళ్లు సాధిస్తూనే ఉంది. బాలీవుడ్ చరిత్రలో ఏ ఖాన్‌కు, కపూర్‌కు సాధ్యం కాని అరుదైన రికార్డును ధురంధర్ సొంతం చేసుకుంది. భారత్‌లో రూ. 831.40 కోట్ల నెట్ వసూళ్లు సాధించి, హిందీ సినిమా ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలిచింది.