BSNL National Wi-Fi Roaming: బిఎస్ఎన్ఎల్ నేషనల్ వై-ఫై రోమింగ్ సర్వీస్ ఇప్పుడు FTTH (ఫైబర్-టు-ది-హోమ్) వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ కొత్త సేవ ద్వారా బిఎస్ఎన్ఎల్ ఫైబర్ కనెక్షన్ వినియోగదారులు హై-స్పీడ్ FTTH నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోగలుగుతారు. బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు “ప్రయాణంలో” హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి ఈ సదుపాయాన్ని ప్రారంభించింది. దేశంలో ఇంకా 4G నెట్‌వర్క్‌ను పూర్తిగా అందుబాటులోకి తీసుకురాని ఏకైక సంస్థ బిఎస్ఎన్ఎల్. కాబట్టి, ఈ కొత్త సేవ ద్వారా బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు…