Vissannapeta Financial Scam: తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటలో భారీ ఆర్థిక మోసానికి పాల్పడిన సంస్థపై బాధితులు సీపీకి ఫిర్యాదుకు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ.. తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటలో ఉన్న లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ నమ్మించి నట్టేట ముంచిందన్నారు. తమ నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు బాధితులు కంటతడి పెట్టుకున్నారు. READ ALSO: Dandora Song : సామాజిక అసమానతలను ప్రశ్నించేలా ‘దండోరా’ టైటిల్ సాంగ్ రూ.10 వేలు కడితే…