ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరు క్రెడిట్ కార్డ్ లు తీసుకుంటున్నారు. ఏదో ఒక అవసరం కోసం.. తప్పనిసరి అప్పులు చేయడం కామన్ అయిపోయింది. అయితే.. కొందరు బయట వ్యక్తుల దగ్గర అప్పులు తీసుకుంటూ ఉంటారు. మరికొందరు బ్యాంకులు ఇచ్చే రుణాలపై ఆధారపడుతుంటారు. ఎక్కువగా బిజినెస్ చేసేవాళ్లు.. ఉద్యోగాలు చేసేవాళ్లు .. క్రెడిట్ కార్డ్ ల నుంచి లోన్ తీసుకుంటారు. క్రెడిట్ కార్డుపై వచ్చే లోన్ తీసుకోవడం మంచిదేనా..? అని చాలా మంది.. సందేహాలు…
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్‌లో వ్యాపారి కాశీరావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో హయత్‌నగర్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ముందుగా ప్లాన్ చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన వారు కాశీరావు దగ్గరి స్నేహితులేనని పోలీసులు నిర్ధారించారు.