Home
High Court %E2%80%8C%E2%80%8C%E2%80%8C%E2%80%8C%E2%80%8C
High Court %E2%80%8C%E2%80%8C%E2%80%8C%E2%80%8C%E2%80%8C News
-
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!
Sai Krishna Custodial Death: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాయికృష్ణ మృతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశించింది. ఈ కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు తన తీర్పును వెలువరించింది. విచారణ సందర్భంగా సాయికృష్ణ కేసును దర్యాప్తు చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీబీఐ… -
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మరోసారి న్యాయపరమైన చర్చ మొదలైంది. బీసీ రిజర్వేషన్ల అమలులో హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారంటూ ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. రిజర్వేషన్లకు సంబంధించి పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను (జీఓలు) సవాలు చేస్తూ.. చేబ్రోలు రవికుమార్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. నేడు ఈ పిల్‌పై ఏపీ హైకోర్టు విచారించనుంది. న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది.… -
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
YCP Files 2 Petitions Over Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ పలు కీలక అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద పారామిలటరీ బలగాలను ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ… -
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన ఆస్తుల వివరాలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వందల కోట్ల విలువైన ఆస్తులను వెల్లడించిన వ్యక్తి, కేవలం కొన్ని ఆస్తుల వివరాలు నమోదు కానంత మాత్రాన ఉద్దేశపూర్వకంగానే దాచారని లేదా అవినీతికి పాల్పడ్డారని భావించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లో విజయ్ తన ఆస్తులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెల్లడించలేదని ఆరోపిస్తూ పిటిషనర్ మద్రాస్ హైకోర్టును… -
High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
కొడుకు మరణించినంత మాత్రాన అత్తమామలను పోషించాల్సిన చట్టపరమైన బాధ్యత కోడలిపై కొత్తగా ఏర్పడదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం కోడలు అనే బంధం కారణంగా వృద్ధులైన అత్తమామల భరణ బాధ్యతను ఆమెపై మోపలేమని తేల్చి చెప్పింది. -
High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
High Court Lifts Stay: తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అమలుపై హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పథకాల అమలుపై సింగిల్ బెంచ్ గతంలో విధించిన మధ్యంతర స్టేను హైకోర్టు డివిజన్ బెంచ్ ఎత్తివేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా పేద కుటుంబాలకు చెందిన యువతుల వివాహాలకు ప్రభుత్వం… -
High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్‌డీఏకు హైకోర్టు షాక్..!
High Court Slams FDA: మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA)కు బాంబే హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎఫ్‌డీఏ తీసుకున్న రెండు కీలక చర్యలను కోర్టు తీవ్రంగా తప్పుబట్టడంతో అధికారులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. చట్టాన్ని సరిగ్గా విశ్లేషించకుండా తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల తీరు ‘ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా’ ఉందని పేర్కొంది. తుకారాం ముండే నేతృత్వంలోని మహారాష్ట్ర ఎఫ్‌డీఏ.. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) ప్రాంగణంలోని… -
Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
భార్య తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాలంటే భర్త లేదా అత్తమామల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే అత్తమామలకు సేవ చేయాలని, ఇంటి పనులు చేయాలని భార్యను బలవంతం చేయలేరని స్పష్టం చేసింది. -
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
కోడలి ఇంట్లో అత్తగారు కూడా నివసించే హక్కు ఉంటుందని హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తన సొంత సంపాదనతో కట్టుకున్న ఇంటిలోంచి వెళ్లిపోవాలని అత్తమామలకు కోడలి ఆదేశించడంతో బాధిత అత్తగారు గృహ హింస కింద కేసు పెట్టింది. -
Delhi: చాట్‌జీపీటీకి శుభవార్త.. ఏఎన్ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట
చాట్‌జీపీటీకి ప్రపంచంలోనే తొలి శుభవార్త అందింది. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ (ANI) కాపీరైట్ కంటెంట్‌ను వినియోగించినందుకు ఓపెన్ఏఐ (OpenAI)పై దాఖలైన కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
తాజావార్తలు
-
Royal Enfield Classic 650 Hypershift: రాయల్ ఎన్ఫీల్డ్ Classic 650 Hypershift ఎడిషన్ లాంచ్.. 648cc ఇంజిన్, ధర ఎంతంటే?!
-
KTR : సింగరేణి స్కామ్‌పై కేటీఆర్ సవాల్.. రేవంత్‌కు డైరెక్ట్ ఛాలెంజ్
-
Congress: ‘‘ప్రభుత్వ మార్పే మా లక్ష్యం’’.. స్పష్టం చేసిన కాంగ్రెస్..
-
Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు.. “ఇట్స్ వెరీ గుడ్.. గోయింగ్ ఆన్ వెరీ వెల్”
-
Apple iPhone Duo: ఆపిల్ iPhone Duo ప్రీ-ఆర్డర్లు నేటి నుంచే.. రూ.7,000 క్యాష్‌బ్యాక్, ధర ఎంతంటే!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!