AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మరోసారి న్యాయపరమైన చర్చ మొదలైంది. బీసీ రిజర్వేషన్ల అమలులో హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారంటూ ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. రిజర్వేషన్లకు సంబంధించి పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను (జీఓలు) సవాలు చేస్తూ.. చేబ్రోలు రవికుమార్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. నేడు ఈ పిల్‌పై ఏపీ హైకోర్టు విచారించనుంది. న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది.
బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నారని పిటిషనర్ చేబ్రోలు రవికుమార్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు కోసం విడుదల చేసిన జీఓలను ఆయన సవాలు చేశారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కోరారు. అప్పటి వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిల్లో పిటిషనర్ విజ్ఞప్తి చేశారు.
Also Read
- Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
- Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
- Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..