Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!
- సాయి కృష్ణ కాస్టోడియల్ డెత్ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
- సాయి కృష్ణ కేసును సిబిఐ అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Krishna Custodial Death: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాయికృష్ణ మృతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశించింది. ఈ కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు తన తీర్పును వెలువరించింది.
విచారణ సందర్భంగా సాయికృష్ణ కేసును దర్యాప్తు చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. దీంతో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లోగా అందించాలని స్పష్టం చేసింది. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ వ్యవహారం గత కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో.. ఈ కేసులో దర్యాప్తు తీరు, ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం, సీసీటీవీ ఫుటేజ్‌కు సంబంధించిన అంశాలపై కూడా ప్రశ్నలు తలెత్తాయి.
Also Read
- Rajnath Singh: బంగ్లాదేశ్ తరహా అస్థిరతను సృష్టించేందుకు కుట్ర?.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
- Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
- Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఊరట.. తిరంగా మార్చ్‌పై తక్షణ ఆదేశాలకు నిరాకరణ!
- Ranabaali Review: రణబాలి రివ్యూ..
తాజావార్తలు
-
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!
-
Rajnath Singh: బంగ్లాదేశ్ తరహా అస్థిరతను సృష్టించేందుకు కుట్ర?.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
Mobile Sales: అమ్మో.. స్మార్ట్ ఫోన్..! అంత పెట్టి కొనలేం బాబోయ్
-
Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
-
Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!