Panja Vaisshnav Tej’s Aadikeshava Melody “Hey Bujji Bangaram” Song Released: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా ‘ఆదికేశవ’ అనే సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పూర్తిస్థాయి ఫ్యామిలీ- యాక్షన్ ఎంటర్‌టైనర్ అని అంటున్నారు. చేసిన తక్కువ సినిమాలతోనే వైవిధ్యమైన జానర్లతో తనదైన ముద్ర వేసిన పంజా వైష్ణవ్ తేజ్ మొదటిసారి యాక్షన్ ఫిల్మ్ లో నటిస్తుండటంతో పాటు సినిమాలో శ్రీలీల కూడా కనిపిస్తూ ఉండడంతో సినిమా మీద…