కలర్ ఫోటో మూవీ తో తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలతో హిట్స్ సాధిస్తోన్న వర్సటైల్ యాక్టర్ సుహాస్, నెక్స్ట్ మూవీ హే భగవాన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శివాని నగరం హీరోయిన్ గా, వెన్నెల కిషోర్, సుదర్శన్ లతోబాటు నరేష్ విజయకృష్ణ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం టైటిల్ గ్లిమ్స్ సుహాస్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. హీరో సుహాస్ న్యూ లుక్ చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. Also…