కరోనా తర్వాత 2023 వ ఏడాది కూడా టాలివుడ్ కు పెద్దగా కలిసిరాలేదు.. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన భారీ బడ్జెట్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. స్టార్ డైరెక్టర్స్, నిర్మాతలకు కూడా కొన్ని సినిమాలు నిరాశను కలిగించాయి.. ఏవో కొన్ని సినిమాలు తప్ప మిగిలిన సినిమాలు అన్నీ కూడా విమర్శలను అందుకున్నాయి.. భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకేక్కించిన డిజాస్టర్స్ గా మారిన సినిమా డైరెక్టర్ లు, వారు తెరకేక్కించిన సినిమాలు ఏంటో…
బాలీవుడ్ హాట్ బ్యూటీ అయిన కంగనా రనౌత్ గురించి పరిచయం అవసరం లేదు.ఏ విషయాన్ని అయినా కూడా ఆమె కుండలు బద్దలు కొట్టినట్టుగా ముఖం మీద చెప్పేస్తూ ఉంటుందిదీంతో ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తలలో నిలుస్తూ ఉంటుంది కంగనా రనౌత్. మరొకవైపు సినిమా హిట్టు ఫ్లాప్ తో అస్సలు సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నాలుగైదు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీ బిజీగా ఉంది. ఇది…
Indian Celebrities Business World: మన దేశం.. సెలబ్రిటీలకు నిలయం. ఆ సెలబ్రిటీలకు ఫ్యాన్స్ ఎక్కువ. పాపులేషన్ ఎక్కువ కాబట్టి ప్రముఖులు కూడా ఎక్కువేనని, వాళ్లకు అభిమానులు అధికమని అనుకోవటానికి లేదు. ఎందుకంటే.. మనకు సహజంగానే సెలబ్రిటీలంటే ఇష్టం మరియు గౌరవం ఎక్కువ ఉండటం దీనికి కారణం. మన దేశంలో ముఖ్యంగా రెండు రంగాల్లో ప్రముఖుల ప్రభావం బాగా కనిపిస్తుంది. ఒకటి.. సినిమా. రెండు.. క్రికెట్. ఈ రెండు రంగాల్లో చాలా మంది రాత్రికిరాత్రే స్టార్లయిపోతారు.
టాలీవుడ్ హీరోలలో మార్పు వస్తోందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం రావటం లేదు. ఇటీవల కాలంలో టాలీవుడ్ ఎప్పుడూ లేనంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా టాలీవుడ్ వెలిగిపోతోందనే కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ అదంతా మేడిపండు చందం అని కొట్టి పడేస్తున్నారు అనుభవజ్ఞులు. అసలేం జరుగుతోంది అంటే టాలీవుడ్‌లో ప్రస్తుతం అన్ని సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్స్ అనే నగ్నసత్యాన్ని బయటపెడుతున్నాయి. సూపర్ డూపర్ హిట్ అంటూ ఢంకా బజాయించి చెవులు హోరెత్తిస్తున్న సినిమాలు సైతం రియల్‌గా బాక్సాఫీస్ వద్ద…