సిల్క్ స్మిత ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ నటి అయినప్పటికీ తన అందంతో, మత్తు కళ్ళతో అని బాషలోను మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తను చేసే స్పెషల్ సాంగ్స్ తో సినిమా హిట్ అయిన హిస్టరీ కూడా ఉంది. అలా కొన్నేళ్ల పాటు సిల్క్ స్మిత తనదైన స్టైల్ లో ముద్ర వేసుకున్నప్పటికీ.. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోయినప్పుడు చూడటానికి నటినటులు ఒక కూడా రాలేదు అని అప్పట్లో టాక్.కానీ…