చిత్ర పరిశ్రమ అన్నాకా రూమర్స్ సాధారణం.. హీరో హీరోయిన్లు.. డైరెక్టర్ హీరోయిన్లు కొద్దిగా చనువుగా కనిపిస్తే వారిద్దరి మధ్య ఏదో ఉందని గాసిప్స్ రావడం సాధారణమే.. కొంతమంది వీటిని లైట్ గా తీసుకొంటారు.. ఇంకొంతమంది వాటిని క్లారిఫై చేస్తారు. తాజాగా డైరెక్టర్ రవిబాబు తనపై వచ్చిన రూమర్స్ అన్ని అబద్దాలే అని తేల్చి చెప్పారు. గత కొన్నేళ్ల నుంచి రవిబాబు, హీరోయిన్ పూర్ణ మధ్య అఫైర్ ఉందని, అందుకే రవిబాబు ఆమెకు మూడు సినిమాల్లో ఛాన్స్ ఇచ్చాడని…