వినడానికి కష్టంగా ఉన్న ఇది మాత్రం నిజం.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు డామినేషన్ అంతా కన్నడ బ్యూటీలదే. ఇప్పుడు అని కాదు.. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు శాండిల్‌వుడ్ హీరోయిన్‌లు టాలీవుడ్‌ని ఏలుతున్నారు. సౌందర్య, అనుష్క శెట్టి, కృతి శెట్టి, ఆషిక రంగనాథ్, శ్రీలీల వంటి వారి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక వీరి బాటలోనే తెలుగు ఇండస్ట్రీలో అనతి కాలంలోనే వెలిగిపోయింది నేహా శెట్టి. Also Read :NTR:…
మెహబూబా అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నేహా శెట్టి కర్ణాటకలోని మంగుళూరు ప్రాంతానికి చెందిన భామ. అయితే చిన్నప్పుడే కుటుంబం బిజినెస్ రీత్యా బెంగళూరులో సెటిల్ అయింది. తెలుగులో మెహబూబా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కానీ అంతకుముందే ఆమె కన్నడలో ఒక సినిమా చేసింది. ఆ సినిమాలో చూసే పూరీ జగన్నాథ్ మహబూబా అనే సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చాడు. అయితే ఆ సినిమా పెద్దగా వర్కౌట్ అవలేదు తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్,…
యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఇటివలే ఫస్ట్ లుక్ అనౌన్స్ చేసి, సినిమాపై అంచనాలు పెంచిన చిత్ర యూనిట్… తాజాగా హీరోయిన్ ‘నేహా శెట్టి’ పుట్టిన రోజు సంధర్భంగా ‘బెదురులంక 2012’ సినిమాలోని లుక్ ని మేకర్స్ రివీల్ చేశారు. దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ “సంప్రదాయబద్ధంగా కనిపించే…
యువ హీరో కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా సినిమా రూపొందుతోంది. సైమా, ఆహా పురస్కార వేడుకల్లో బెస్ట్ డెబ్యూడెంట్ ప్రొడక్షన్ హౌస్ అవార్డులు అందుకున్న లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ‘కలర్ ఫొటో’, ‘తెల్లవారితే గురువారం’ తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. క్లాక్స్ దర్శకుడు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. కాన్సెప్ట్ పోస్టర్ విడుదల…