Kajol : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి పరిచయమే అవసరం లేదు. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఎన్నో సినిమాల్లో నటించి యూత్ కు ఫేవరెట్ హీరోయిన్ గా నిలిచింది. అలాంటి కాజోల్ ఇప్పుడు అజ్ దేవగణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. వరుస సినిమాలతో ఫుల�