స్టార్ హీరోలు సినిమాలతో పాటు పలు యాడ్స్ కూడా కుమ్మేస్తున్నారు. తగ్గేదే లే అంటూ ఇటు సినిమాలు, అటు యాడ్స్‌లో రెండు చోట్లా తమ మార్క్ చూపిస్తున్నారు. తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్,మహేష్ బాబు,అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలంతా కూడా వారి చిత్రాలతో బిజీగా ఉంటూ కూడా వరుస యాడ్‌లు చేస్తున్నారు. ఇక బాలీవుడ్‌లో కూడా షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, సల్మన్ ఖాన్, అక్షయ్ కుమార్.. ఇలా అందరూ ఏదో ఒక…