Hero Srikanth family at brother daughter wedding : ఈ మధ్య కాలంలో హీరో శ్రీకాంత్ ఆయన భార్య ఊహ విడిపోతున్నారంటూ కథనాలు వెలువడిన క్రమంలో అవన్నీ నిజం కాదని ముందు బండ్ల గణేష్ ప్రకటించారు. ఇక ఈ క్రమంలో వెంటనే రంగంలోకి దిగిన శ్రీకాంత్ ఈ పుకార్లను ఖండించారు. ఇక ముందుగా ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరించిన శ్రీకాంత్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా మారి బిజీ అవుతున్నారు. ముందు…