కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి KGF స్థాయిలో వస్తున్న మరో సినిమా ‘కబ్జా’. ఉపేంద్ర, కిచ్చా సుదీప్ లాంటి స్టార్ హీరోస్ నటిస్తున్న ఈ పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామా మార్చ్ 17న ఆడియన్స్ ముందుకి రానుంది. శ్రియ హీరోయిన్ గా నటిస్తున్న కబ్జా మూవీకి రవి బసూర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలవనుంది. ఆర్ చంద్రు డైరెక్ట్ చేస్తున్న కబ్జా మూవీని చంద్రు, అలంకార్ పాండియన్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు.…