Nithin : హీరో నితిన్ నితిన్ ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. వరుసగా ఈవెంట్లతో హోరెత్తిస్తున్నాడు. ఆయన నటించిన తాజా మూవీ రాబిన్ హుడ్. శ్రీలీల హీరోయిన్. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ నెల 28న మూవీ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. మూవీపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. పైగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాతో…