JP Nadda and Nithiin : జేపీ నడ్డా, హీరో నితిన్ భేటీపై సర్వత్రా ఆసక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణపై బీజేపీ దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. అందుకు కారణాలు లేకపోలేదు.. గత ఆదివారం తెలంగాణలో పర్యటించిన అమిత్ షా ప్రముఖ సినీ నటుడు ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. అయితే ఈ అమిత్ షా, జూ.ఎన్టీఆర్ భేటీపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, హీరో నితిన్ భేటీ కానున్నారు. అయితే.. ఇప్పటికే.. నోవాటెల్ హోటల్‌కి హీరో నితిన్ చేరుకున్నారు. అయితే.. వీరిద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read
ఇదిలా ఉంటే.. ఉదయం ప్రముఖ స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్‌తో నడ్డా భేటీ అయ్యారు. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్‌తో శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో భేటీకి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో జేపీ నడ్డా పోస్ట్ చేశారు. అంతేకాకుండా.. మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్‌తో సంభాషణ గొప్పగా సాగిందని వివరించారు. ప్రధాని మోదీ అందించిన వ్యక్తిగత మద్దతు, మార్గదర్శకత్వాన్ని మిథాలీ రాజ్ ప్రశంసించినట్టుగా ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!