Bigg Boss 8 Telugu: ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఐదో వారం చేరుకుంది. ఇక ప్రతివారం పూర్తయిన టాస్క్ లను ప్రతి శనివారం నాగార్జున సమీక్షిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక తాజాగా శనివారం ఎపిసోడ్‌కి సంబంధించిన ఓ ప్రోమో విడుదలైంది. వైల్ కార్డు ఎంట్రీస్ సంబంధించిన విషయాన్నీ నాగార్జున డైరెక్ట్ గా చెప్పకనే చెప్పారు హోస్ట్ నాగార్జున. “గుర్తుంచుకోండి, వైల్డ్ కార్డ్స్ లేకుండా ఈ రోజే మీకు చివరి…
Shiva Rerelease: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ల పర్వం కొనసాగుతూ ఉంది. హీరోల పుట్టినరోజు సందర్భంగా.. ఆ హీరోలు ఇదివరకు నటించిన సూపర్ హిట్ సినిమాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమా, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర ఇలా అనేక సినిమాలు థియేటర్లలో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇన్నేళ్ల తర్వాత కూడా సినిమాలు మరోసారి థియేటర్లలో వచ్చినా కానీ..…
బిగ్ బాస్ షోలో మొదటిసారి హోస్ట్‌కు ఇద్దరిని నామినేట్ చేసే ఛాన్స్ దక్కింది. దాంతో గత వారం నాగార్జున అర్జున్ కళ్యాణ్, కీర్తి భట్ లను వారి ఆటతీరు బట్టి నామినేట్ చేశారు.