Hero Glamour X: హీరో మోటోకార్ప్ తన 125cc మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లో మరో కొత్త బైక్ ను తీసుకొచ్చింది. తాజాగా కంపెనీ హీరో గ్లామర్ X (Hero Glamour X)ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ బైక్ డ్రమ్ వేరియంట్ ధర రూ.89,999 (ఎక్స్-షోరూం) కాగా, డిస్క్ వేరియంట్ ధర రూ.99,999 (ఎక్స్-షోరూం)గా నిర్ణయించారు. కొత్త గ్లామర్ Xలో డిజైన్‌తో పాటు ఫీచర్లలో కూడా గణనీయమైన మార్పులు చేశారు. మరి ఈ కొత్త బైకు పృథి…