Pawankalyan : సాధారణంగా హీరోలు ఎవరూ ఇతర హీరోలతో పోల్చుకోరు. తాను పలానా హీరో కంటే చిన్న అని అస్సలు ఒప్పుకోరు.. బయటకు చెప్పుకోరు. అలా చెబితే ఆ హీరో ఫ్యాన్స్ దారుణంగా హర్ట్ అవుతారు. పైగా సదరు హీరో గారికి ఇగో హర్ట్. కానీ పవన్ కల్యాణ్ మాత్రం తనను తాను కొందరు హీరోలతో పోల్చుకుని.. వాళ్లకంటే తాను చిన్న హీరోను అని చెప్పుకుంటున్నాడు. ఇలా ఒకసారి కాదు.. పలుమార్లు చెప్పడంతో ఆయన ఫ్యాన్స్ కొంత…