Home
Hemant Soren
Hemant Soren News
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
జార్ఖండ్‌లో ఉద్యోగ నియామక పరీక్షల విషయంలో విద్యార్థుల ఆందోళనకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లక్నోకు చెందిన టీడీపీఎల్ నిర్వహించిన అన్ని పరీక్షలు, నియామకాలను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. -
Jharkhand JPSC Protest: రాంచీలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల పోరు.. 600 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్..
Jharkhand JPSC Protest: జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉద్యోగార్థుల నిరసనలు, విద్యార్థుల ఆగ్రహ జ్వాలలు దావానలంలా వ్యాపిస్తున్నాయి. రిక్రూట్మెంట్ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ ‘JPSC-JSSC రిఫార్మ్స్ మంచ్’ ఆధ్వర్యంలో రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో చేపట్టిన నిరసన ప్రదర్శన గురువారానికి ఏకంగా 20వ రోజుకు చేరుకుంది. పరీక్షలలో పూర్తి పారదర్శకత పాటించాలని, ఇప్పటికే నిర్వహించిన పలు పరీక్షలను రద్దు చేయాలని, ఈ కుంభకోణంపై సీబీఐ (CBI) లేదా జార్ఖండ్ వెలుపలికి చెందిన రిటైర్డ్ న్యాయమూర్తుల… -
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్‌ను కలిసిన బైద్యనాథ్ రామ్
జార్ఖండ్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మెజార్టీ లేకపోయినా ఎన్డీఏ అభ్యర్థి పరిమల్ నత్వానీ విజయం సాధించారు. కాంగ్రెస్ గెలవాల్సిన సీటును బీజేపీ తన్నుకుపోయింది. క్రాస్ ఓటింగ్ కారణంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుపొందారు. -
Rajya Sabha Poll: జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో సంచలనం.. కాంగ్రెస్‌కు షాక్, ఎన్డీయే అభ్యర్థి విజయం
Rajya Sabha Poll: జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో సంచలనం నమోదైంది. ఎన్డీయే మద్దతు కలిగిన అభ్యర్థి పరిమల్ నత్వానీ విజయం సాధించారు. బలం లేకున్నా కూడా ఎన్డీయే అభ్యర్థి విజయం సాధించడం సీఎం హేమంత్ సోరెన్, ఇండియా కూటమికి భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడం వల్లే బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పరిమల్ నత్వానీకి 28 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాకు 20 ఓట్లు వచ్చాయి.… -
Hemant Soren: సీఎం సార్ సేఫ్.. జార్ఖండ్ ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టులో ఊరట!
Hemant Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై నడుస్తున్న ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఆయనకు పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. ఈ వివాదానికి సంబంధించిన ముఖ్య అంశాలు ఏంటంటే.. మనీ లాండరింగ్ (అక్రమ నగదు చలామణి) కేసులో హేమంత్ సోరెన్‌పై ట్రయల్ కోర్టు తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు ప్రస్తుతానికి స్టే ఇచ్చింది. దీని అర్థం ప్రస్తుతానికి, ఆ కేసులో ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. READ ALSO: Anvesh Lookout Notice: యూట్యూబర్… -
Jharkhand: హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో ప్రకంపనలు.. అధికార మార్పుపై జోరుగా చర్చ
జార్ఖండ్‌లో రాజకీయ ప్రకంపనలు జరుగుతున్నాయి. అధికార మార్పిడి జరుగుతుందంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. హేమంత్ సోరెన్ సర్కార్.. కమలంతో జతకట్టబోతుందంటూ ఉధృతంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో జేఎంఎం పార్టీ ఎక్స్‌లో కీలక పోస్ట్ చేసింది. -
Shibu Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు పితృవియోగం.. శిబు సోరెన్ కన్నుమూత
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు పితృవియోగం కలిగింది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి సోరెన్ శిబు తుదిశ్వాస విడిచారు. కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. -
PM Modi: ప్రతిపక్ష ముఖ్యమంత్రులతో టీ తాగుతూ ప్రధాని మోడీ ముచ్చట్లు.. నవ్వులే.. నవ్వులు..!
ఢిల్లీలోని భారత్ మండపంలో ఈరోజు నీతి ఆయోగ్ కి సంబంధించి కీలక సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో 2047 వరకు అభివృద్ధి చెందిన భారతదేశ ప్రణాళికలపై చర్చించారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. ప్రధాని మోడీ వారితో టీ తాగుతూ చర్చిస్తున్న ఫొటోలు కనిపించింది. -
2024 Rewind: ఈ ఏడాది అరెస్టై జైలుకెళ్లిన సినీ, రాజకీయ ప్రముఖులు వీళ్లే!
2024 సంవత్సరం మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. న్యూఇయర్‌కు స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధపడుతున్నారు. -
Hemant Soren: నేడు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరేన్ ప్రమాణస్వీకారం
Hemant Soren: జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఈరోజు ( గురువారం) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాంచీలోని మొరాబాది స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!