Renu Desai Intresting Comments on Hemalatha Lavanam Role: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ కాంబినేషన్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ సినిమాలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, చార్ట్‌బస్టర్ సాంగ్స్ సినిమా మీద హ్యూజ్ బజ్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నాయి. అక్టోబర్ 20న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో ఈ…
మాస్ మహారాజా రవితేజ హీరోగా, డెబ్యూ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా అక్టోబర్ 20న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రమోషనల్ కంటెంట్ ని బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్న మేకర్స్… అక్టోబర్ 3న టైగర్ నాగేశ్వర రావు ట్రైలర్ ని లాంచ్ చేయనున్నారు. ట్రైలర్ వచ్చే లోపై క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ…
Renu Desai: బద్రి సినిమాతో వెండితెరకు పరిచయమై, పవన్ కళ్యాణ్ భార్యగా ప్రజల మనస్సులో చోటు సంపాదించుకొని.. వదినమ్మ అని ఇప్పటికి పవన్ ఫ్యాన్స్ తో ప్రేమగా పిలిపించుకొంటుంది రేణు దేశాయ్.