Hema Posts Biriyani Cooking Video amid Bengaluru RaveParty Controversy: బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీని పోలీసులు ప్రయత్నం చేసి రోజులు గడుస్తున్నా ఏదో ఒక వార్త తెరమీదకు వస్తూనే ఉంది. ముఖ్యంగా తెలుగు నటి హేమ ఈ బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నదనే విషయాన్ని బెంగళూరు పోలీసులు ఘంటా పధంగా చెబుతున్నారు. నిజానికి ముందు హేమ పేరు ప్రచారం జరిగితే కొద్దిసేపటికి ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. తాను హైదరాబాద్ ఫామ్ హౌస్…