Hema : నటి హేమ సంచలన కామెంట్లు చేసింది. గతేడాది తనకు ఎవరినైనా చంపేయాలి అనిపించేదని చెప్పి సంచలనం రేపింది. వందలాది సినిమాల్లో నటించిన హేమ.. ఈ మధ్య ఎక్కువగా కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను కరోనా టైమ్ నుంచే కొంత డిప్రెషన్ లోకి వెళ్లిపోయా. అప్పుడు ఎక్కడికీ వెళ్లకపోవడంతో ఎంజాయ్ మెంట్ మిస్ అయ్యాను. ఒకే దగ్గర ఉండటం వల్ల డిప్రెషన్ గా అనిపించేది. ఇక గతేడాది…
కొంత మంది నటినటులు ఏళ్ళ తరబడి ఇండస్ట్రీలో కొనసాగుతున్నా. వారి ఫేమ్, ప్రేక్షకుల్లో వారి పై అభిమానం ఎక్కడ తగ్గదు. అలాంటి వారిలో సినీ నటి హేమ ఒకరు. తెలుగుతో పాటు తమిళ్,మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 500కి పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు, తిరుగులేని స్థాయి, స్థానం సంపాదించుకుంది. ఒక్కప్పుడు ప్రతి ఒక మూవీలో ఆమె పాత్ర కచ్చితంగా ఉండి తీరాల్సిందే. అలాంటిది ఈ మధ్య ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటుంది. అయితే…
రెండు నెలల కిందట బెంగుళూరు రేవ్ పార్టీలో పోలిసులు చేసిన రైడ్ టాలీవుడ్ లో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ కు చెందిన సీనియర్ నటి హేమాతో పాటు మరొక యాక్టర్ ఈ రేవ్ పార్టీలో పోలీసులకు పట్టుబడ్డారు. కానీ ఇక్కడే తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించింది హేమా ఆంటీ. తానూ ఆ రేవ్ పార్టీలో లేనని, భాగ్యనగరంలో తన సొంత ఫామ్ హౌస్ లో ఉన్నానని పోలీసుల కళ్లుగప్పి ఓ వీడియో రిలీజ్ చేసింది…
బెంగుళూరు రేవ్ పార్టీ కేస్ ఛార్జ్ షీట్ లో నటి హేమా పేరును చేర్చారు పోలీసులు. హేమతో పాటు మరో 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 1086 పేజీల ఛార్జ్ షీట్ లో హేమా పార్టీ లో పాల్గొని డ్రగ్స్ సేవించినట్టు పేర్కొన్నారు. అందుకు సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ ను ఛార్జ్ షీట్ కు జోడించారు. పార్టీ నిర్వహించిన 9 మంది పై ఇతర సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. బెంగుళూరు రేవ్ పార్టీ…
బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది . టాలీవుడ్ కు చెందిన నటి హేమా ఈ రేవ్ పార్టీలో బెంగుళూరు పోలిసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. కానీ తానుగా అక్కడ లేనని హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో ఉన్నట్టు ఓ వీడియో రిలీజ్ చేసి అందరిని నమ్మించే ప్రయత్నం చేసి బోల్తా పడింది. ఈ కేసు దర్యాప్యు చేపట్టిన బెంగుళూరు పోలీసులు తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేసారు. మొత్తం 88…
Conditional Bail Issued to hema in Drugs Case: బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి హేమకు ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొన్నాళ్ల క్రితం బెంగళూరు నగర శివారులో ఒక ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో హేమ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చి చట్ట ప్రకారం ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమెను బెంగుళూరు సిటీ క్రైమ్…
Hema Suspended from MAA Says Secretary Raghubabu: మా అసోసియేషన్ నుంచి నటి హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తదుపరి నోటీసులు వచ్చే వరకు హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు మా సెక్రటరీ రఘుబాబు ప్రకటించారు. గత నెల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమా పాల్గొన్నారని, అక్కడ డ్రగ్స్ వినియోగించారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని బెంగళూరు పోలీసులు ధృవీకరించారు. ఆమె దగ్గర తీసుకున్న బ్లడ్…
Judicial Custody to Actress hema in Bangalore Drugs Case: బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అనేక సంచలన అంశాలు తెరమీదకు వస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ బెంగుళూరు రేవ్ పార్టీకి మనకి ఎలాంటి సంబంధం లేదు. కానీ తెలుగు సినీనటి హేమ ఈ వ్యవహారంలో చిక్కుకోవడంతో పెద్ద ఎత్తున సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరు శివార్లలో ఒక ప్రైవేటు ఫామ్ హౌస్ లో పోలీసులు రేవు పార్టీ జరుగుతుందనే విషయం…