సోషల్ మీడియాలో వచ్చే వార్తలో పది శాతం నిజాలు ఉంటే.. మిగతా తొంబై శాతం అబ్బదాలు పుకార్లే ఉంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీల హెల్త్ విషయంలో చిన్న దాని పెద్ద చేసి రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇందులో భాగంగా తాజాగా ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర ఆరోగ్యం క్షీణించడంతో బెంగళూరులోని స్పర్శ్ ఆసుపత్రిలో చేర్పించారని, అక్కడ చికిత్స అందించారని కొందరు చెప్పగా, మరికొందరు ఉపేంద్ర ఇంకా కోలుకోకపోవడంతో, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారని వార్తలు వచ్చాయి. ‘యూఐ’…