ఈ ఏడాది మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్, మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ జాబితాను రిలీజ్ చేసింది. ఇక్కడే సౌత్ ఇండస్ట్రీకి చేదు అనుభవం ఎదురైంది. గూగుల్లో సత్తా చూపిస్తే.. ఐఎండీబీలో మాత్రం డీలా పడింది. సెర్చింజిన్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఐఎండీబీ కూడా ఈ ఏడాది టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్, వెబ్ సిరీస్‌ల జాబితాను అందించింది. ఈ ఏడాది ఫస్ట్ నుండి నవంబర్ 25 మధ్య రిలీజైన చిత్రాల లిస్టును పరిగణనలోకి…
బాలీవుడ్ లోని హాట్ ఫేవరెట్ డైరెక్టర్స్ లో సంజయ్ లీలా బన్సాలీ మొదటి వరుసలో ఉంటాడు. ఆయన సినిమాలో ఆఫర్ కోసం అప్ కమింగ్ ఆర్టిస్టులే కాదు అగ్రశ్రేణి తారలు కూడా తహతహలాడుతుంటారు. మరి ఆలియా ఇందుకు మినహాయింపు ఎందుకవుతుంది? ఆమె బన్సాలీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘హీరా మండీ’లో ఏదో ఒక క్యారెక్టర్ తనకు ఇవ్వమని రిక్వెస్ట్ చేసింది. ప్రస్తుతం బీ-టౌన్ లో ఆలియా ఫుల్ క్రేజ్ తో దూసుకుపోతున్నప్పటికీ ఎలాంటి భేషజం లేకుండా పాత్ర కావాలని…
బాలీవుడ్ షో-మ్యాన్ సంజయ్ లీలా బన్సాలీ మరో రొమాంటిక్, మ్యూజికల్, లవ్ సాగాకి రెడీ అవుతున్నాడు. ‘హీరా మండి’ అనే చిత్రం రూపొందించబోతున్నాడు. బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘పాకీజా’ నుంచీ ఈ సినిమా విషయంలో ప్రేరణ పొందాడట బన్సాలీ. హిందీ తెరపై కథానాయికలు నర్తకీమణులుగా, వేశ్యలుగా కనిపించబటం కొత్తేం కాదు. ‘పాకీజా, ఉమ్రావ్ జాన్’ లాంటి మైల్ స్టోన్ మూవీస్ లో అప్పటి తరం వారు ఆడిపాడారు. ‘దేవదాస్’లో చంద్రముఖిగా మాధురీ దీక్షిత్ కూడా ‘ముజ్రా’తో మోహంలో…