Home
Heatwave
Heatwave News
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
El Nino: రాబోయే కొన్ని రోజుల్లో భారతదేశంలో వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2026-27 ఎల్‌నినో సాధారణం కన్నా శక్తివంతంగా ఉండొచ్చని 180 మందికి పైగా పర్యావరణ, వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది దేశంలోని అడవులు, నదులు, సముద్రాలు, పర్వతాలు, వన్యప్రాణులపై తీవ్రమైన ప్రభావం చూపొచ్చని అంటున్నారు. నష్టం జరిగిన తర్వాత దానిని అధ్యయనం చేయడానికి బదులు, ముందుగానే పర్యవేక్షించేందుకు వీలుగా, ప్రభుత్వాలు, పరిశోధనా సంస్థలు వెంటనే సిద్ధం… -
El Nino: 2027 ఫిబ్రవరి వరకు ఎల్ నినో.. 100% కొనసాగుతుందని WMO హెచ్చరిక
El Nino: ప్రపంచ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపించే ‘‘ఎల్ నినో’’ మరింత బలపడినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ(WMO) తెలిపింది. ఎల్ నినో 2027 ఫిబ్రవరి వరకు కొనసాగేందుకు 100 శాతం అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో రుతుపవనాలు, ఉష్ణోగ్రత, వర్షాలపై ప్రభావం తప్పకుపోవచ్చు. ఎల్ నినో ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో స్పష్టంగా ఏర్పడిందని, రాబోయే రోజుల్లో మరింత తీవ్రం కానుందని WMO వెల్లడించింది. 2027 ప్రారంభం వరకు ఎల్ నినో కొనసాగించే అవకాశం దాదాపు 100… -
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
North Korea: చిత్ర విచిత్రమైన రూల్స్‌లో ప్రపంచంలోనే ఉత్తరకొరియా టాప్‌లో ఉంటుంది. ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చెప్పిందే అక్కడ న్యాయం. ఆయన మాటలను కాదని ఎదురిస్తే దారుణమైన చావే గతి. ఇలాంటి దేశంలో ఇప్పుడు కొత్త ఉత్తర్వులు చర్చనీయాంశంగా మారాయి. మండే ఎండలతో పోరాడుతున్న ఉత్తర కొరియాలో ‘‘కుక్క మాంసం’’ సూప్ తాగమని అక్కడి ప్రజలకు ప్రభుత్వం సలహా ఇస్తోంది. బలాన్ని అందించి, వడదెబ్బను నివారించడంలో ఇది సహాయపడుతుందని ఉత్తరకొరియన్ల నమ్మకం. డైలీ స్టార్… -
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ఐరోపా దేశాలను మునుపెన్నడూ లేనంతగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే సుర్రుడు సుర్రుమంటున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. తీవ్రమైన ఉక్కపోత, చెమటలతో అల్లాడిపోతున్నారు. దీంతో నదుల్లో.. ట్యాంక్‌ల దగ్గర స్నానాలు చేస్తూ సేదతీరుతున్నారు. ఇక తాజాగా రహదారులు కూడా కరిగిపోతున్నాయి. ట్రామ్ పట్టాలు వంకర తిరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో వేలాది మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. -
France Heatwave: ఫ్రాన్స్‌ను హడలెత్తిస్తోన్న ఎండలు.. వెయ్యికి చేరిన మృతులు
ఐరోపా దేశాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు భగభగ మండిపోతున్నాడు. తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు అల్లాడపోతున్నారు. అనేక మంది రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. -
France: ఫ్రాన్స్‌లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
యూరప్ దేశాల్లో ఎండలు భగభగ మండిపోతున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్, యూకేలో సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయం నుంచే తీవ్రమైన ఉక్కపోత ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. దాదాపు 36-42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
France: ఫ్రాన్స్‌లో ఠారెత్తిస్తున్న ఎండలు.. 18 మంది మృతి
యూరప్ దేశాలను ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడు భగభగ మండిపోతున్నాడు. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. -
AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ!.
AP Weather Alert : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భానుడు భయపెడుతున్నాడు. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 26 వరకు కోస్తాంధ్ర ప్రాంతానికి ప్రచండ ఎండల ముప్పు పొంచి ఉందని, మరో ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అతి తీవ్రమైన వడగాలులు (Heat Waves) వీస్తాయని భారత వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో అత్యధిక వేడి వాతావరణం నెలకొంటుందని స్పష్టం చేసింది. బాపట్లలో… -
Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం… పగలు సెగలు..సాయంత్రం జల్లులు
Unusual Weather : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వింతైన , విరుద్ధమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటిపూట భానుడి ప్రతాపంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, అనూహ్యంగా మధ్యాహ్నం తర్వాత కురుస్తున్న అకాల వర్షాలు వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేస్తున్నాయి. వేసవి తాపం, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షాలు కొంత ఉపశమనాన్ని ఇస్తున్నప్పటికీ, మరోవైపు అన్నదాతలకు మాత్రం తీరని ఆవేదనను మిగిలిస్తున్నాయి. ఎండలు, వర్షాలు ఒకేసారి పోటీ పడుతున్నట్లుగా సాగుతున్న ఈ పరిణామాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి.… -
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు
వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మునుపెన్నడూ లేని విధంగా మండిపోతున్నాయి. ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును చేరువవుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 9 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని మొదలుపెడుతుండగా, మధ్యాహ్న సమయానికి రోడ్లన్నీ జనసంచారం లేక కర్ఫ్యూను తలపిస్తున్నాయి. అటు వడగాల్పుల తీవ్రత కూడా తోడవడంతో సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం ప్రస్తుతం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. నంద్యాల…
తాజావార్తలు
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!