దేశ రాజధాని ఢిల్లీని గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండ వేధిస్తోంది. వడగాల్పులు, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్ర వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
DRDO : డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరో ఘనత సాధించింది. డీఆర్డీవో హై-స్పీడ్ ఎక్స్‌పెండబుల్ ఏరియల్ టార్గెట్ (HEAT) అంటే అభ్యాస్ ఆరవ డెవలప్ మెంట్ ట్రయల్‌ని విజయవంతంగా పూర్తి చేసింది.
Weather Report : ప్రస్తుతం రోజు రోజుకు ఎండ వేడి పెరుగుతోంది. ప్రజల పరిస్థితి దారుణంగా మారింది. ఇది ప్రారంభం మాత్రమే.. రాబోయే నెలల్లో దీని నుండి ప్రజలకు ఎటువంటి ఉపశమనం లభించదు.
కరోనా పుణ్యమా అంటూ ల్యాప్ టాప్ ల వాడకం విపరీతంగా పెరిగిపోతుంది.. వీటిని ఎక్కువ వాడటం వల్ల ల్యాప్ టాప్ లు ఎక్కువగా వేడెక్కుతుంది.. హీట్ ఎక్కి పోవడం అనేది పెద్ద సమస్యగా మారింది.. దాంతో ఒక్కోసారి స్ట్రక్ కూడా అవుతుంది.. అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది.. అయితే అలా వేడెక్కడానికి కారణం కూడా లేకపోలేదని టెక్ నిపుణులు చెబుతున్నారు.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుండి వర్క్ చేయడం లాప్టాప్ ని ఎక్కువగా…
Remedies to Reduce Heat in the Body: కొంతమందికి తరుచుగా ఒంట్లో వేడి చేస్తూ ఉంటుంది. దీని కారణంగా జ్వరం రావడం, తలనొప్పి, నోటిలో పుండ్లు ఏర్పడటం, మలబద్దకం లాంటి కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వానకాలంలో చాలా మందిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే మాన్ సూన్ డైట్ లాంటివి చేయాలి. వేడి తగ్గించే పండ్లు, కూరగాయలు, జ్యూస్ లు లాంటివి తీసుకోవాలి. శరీరంలో వేడి రావడానికి ప్రధాన కారణం శరీరం డీహైడ్రేట్అవడం.…
Weather Update: వేసవి కాలంలో వర్షాలు కురిస్తే తేమ శాతం పెరుగుతుంది. తేమతో శరీరానికి విపరీతంగా చెమట పడుతుంది. ఉత్తర భారతదేశంలోని ప్రజలు ముఖ్యంగా యూపీ వాసులు దీనిని జిగట వేసవిగా పిలుస్తారు. ఈ సమయంలో కూలర్లు, ఫ్యాన్లు కూడా ఎక్కువగా పని చేయవు.
ప్రపంచంలో ఒకచోట ఎడతెరిపి లేని వర్షాలు.. మరొక చోట అగ్ని వర్షం కురుస్తుంది. గ్లోబల్ వార్మింగ్ తో లక్షలాది మంది ప్రజలు వేడికి అల్లాడిపోతున్నారు. యూరప్, జపాన్‌లో రికార్డు స్థాయిలో వేడిగాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. క్షిణ కొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా వర్ష బీభత్సంతో డ్యామ్‌లు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా 33 మంది మరణించారని, మరో 10 మంది గల్లంతయ్యారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ…
వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి హీరో హీరోయిన్లుగా నటించిన 'హీట్' సినిమా టైటిల్ అండ్ హీరో ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను ఆవిష్కరించారు. ఈ మూవీని ఎం.ఎన్. అర్జున్, శరత్ వర్మ సంయుక్తంగా తెరకెక్కించారు.
దేశంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా 40 డిగ్రీల సెల్సియస్ దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వెస్ట్ బెంగాల్ ఎండలు మండిపోతున్నాయి. వేడి ప్రజలకు అల్లాడిపోతున్నారు. బెంగాల్‌లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటడంతో చాలా మంది ప్రజలు తమ కార్యాలయాలకు చేరుకోవడానికి ఎండలో ప్రయాణించాల్సిన పరిస్థితి.