Home
Heart Health
Heart Health News
-
Health: ఈ గింజల సీక్రెట్స్ తెలిస్తే అస్సలు తినకుండా ఉండలేరు..!
అవిసె గింజలు (Flax Seeds) అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన సూపర్ఫుడ్గా పరిగణించబడతాయి. ఇందులో.. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇవి.. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, క్యాన్సర్ను నిరోధించేందుకు, ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించేందుకు సహాయపడతాయి. -
Silver Glass: వెండి గ్లాసులో నీరు తాగండి.. ఆరోగ్యంగా ఉండండి
వెండి గ్లాసులో నీరు త్రాగడం శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది నీటిని శుద్ధి చేయడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆధునిక శాస్త్రం కూడా వెండి యొక్క యాంటీ బాక్టీరియల్ లక్షణాలను అంగీకరిస్తుంది. -
Pumpkin Seeds: గుమ్మడికాయ గింజలతో ఇన్ని బెనిఫిట్సా.. తెలిస్తే వదలరు..!
గుమ్మడికాయ గింజలు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయి. గుమ్మడికాయ గింజల్లో ఉన్న పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, జింక్, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలుచేస్తాయి. వీటిలో ఉండే మోనోఅన్శాచురేటెడ్, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించడంలో.. మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచడంలో సహాయపడతాయి. -
Hug Health Benefits: కౌగిలించుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
Hugging: ప్రతిరోజు మనిషులు ఉరుకు పరుగు జీవితంలో బిజీ అయ్యారు. అయితే రోజువారీ జీవితంలో మీ ప్రియమైన వారిని కౌగిలించుకోవడం వల్ల భావోద్వేగపరంగానే కాకుండా అనేక ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలు లభిస్తాయి. మరి కౌగిలించుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. Also Read: Hotel Attack: హోటల్కు వచ్చిన కస్టమర్స్పై దాడి.. మేనేజర్ దగ్గరుండి మరీ..! మానసిక స్థితిలో మెరుగుదల: పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, కౌగిలించుకోవడం వల్ల ఒక వ్యక్తికి అనేక రకాల మానసిక… -
Health: ఈ జ్యూస్ తాగితే 50 ఏళ్ల వయసులో కూడా 30 ఏళ్లలా కనిపిస్తారు.. ట్రై చేయండి..!
బీట్రూట్ అనేది ఒక సమృద్ధిగా పోషకాలు కలిగిన కూరగాయ. దీని రసం ప్రతిరోజూ తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. బీట్రూట్ రసంలో నైట్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ C ఉన్నందున.. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, జ్ఞాపకశక్తిని పెంచడం, చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. -
Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్ నుండి మీ గుండెను రక్షించుకోవాలంటే ఈ నూనెలను వాడాల్సిందే!
Bad Cholesterol: ప్రస్తుత కాలపు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వల్ల గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ (LDL) అధికంగా ఉండడం గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుని గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులు లాంటి సమస్యలకు దారితీస్తుంది. వీటి నుండి మనం బయటపడాలంటే.. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, ఆరోగ్యకరమైన నూనెలను ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. డైటీషియన్ల సూచన ప్రకారం, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉపయోగించడం ఆరోగ్యానికి… -
Flax Seeds: మహిళల హార్మోన్ల సమతుల్య పరిష్కారం కోసం ఇలా చేస్తే సరి!
Flax Seeds: అవిసె గింజలు (Flax Seeds) చూడడానికి చాలా చిన్నవిగా కనిపించాయి కానీ.. పోషకాల పరంగా ఎంతో విలువైనవి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, లిగ్నన్స్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. అవిసె గింజల్లో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును తగ్గించడంలో, అలాగే హృదయ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గించి… -
BMI: బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువైతే జాగ్రత్త.. ఊబకాయం వచ్చే ప్రమాదం
BMI: భారతదేశంలో రోజురోజుకి ఊబకాయం ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతోంది. ఇది చిన్న పెద్ద అని తేడా లేకుండా విస్తృతంగా కనిపిస్తోంది. ఊబకాయం కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఎదురుకావచ్చు. ఈ సమస్యను గణించడానికి శరీర బరువు అలాగే ఎత్తును ఆధారంగా బాడీ మాస్ ఇండెక్స్ (BMI) అనే కొలమానం ఉపయోగిస్తారు. ఒకవేళ బిఎంఐ 23 కంటే ఎక్కువ ఉంటే మీరు ఊబకాయంతో ఉన్నారని అర్థం. తాజాగా జరిగిన ఓ పరిశోధనలో, BMI 23… -
Heart Bypass Surgery: గుండె బైపాస్ సర్జరీ తర్వాత తినాల్సిన, తినకూడని ఆహార పదార్థాలేంటంటే?
Heart Bypass Surgery: గుండె బైపాస్ సర్జరీ తర్వాత ఆరోగ్యంగా కోలుకోవడమే కాకుండా, భవిష్యత్తులో గుండె సంబంధిత సమస్యలు తిరిగి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించడం అవసరం. శస్త్రచికిత్స తర్వాత తగిన ఆహార నియమాలు పాటించడం రక్తనాళాలను శుభ్రంగా ఉంచడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకంగా మారుతుంది. కాబట్టి గుండె బైపాస్ సర్జరీ తర్వాత తినాల్సిన, తినకూడని ఆహరం ఏంటో చూద్దామా.. Also Read: Womens Wearing… -
Veg vs Non veg: వెజ్ లేదా నాన్ వెజ్.. ఏ ఆహారం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందంటే?
Veg vs Non veg: ప్రస్తుతకాలంలో గుండెపోటు అనేది పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. ఇది ప్రధానంగా మనిషి జీవనశైలి, ఆహారంతో సంబంధం కలిగి ఉంటుంది. తినే ఆహారం, మద్యపాన అలవాట్లు గుండె ఆరోగ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ఇకపోతే, శాకాహార ఆహారం గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనికి కారణం ఈ ఆహారంలో గుండెకు హాని కలిగించే కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండటమే. శాఖాహారం ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు, గింజలు ఉంటాయి. చాలా…
తాజావార్తలు
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
PUC New Rules 2026: కారు, బైక్ యజమానులకు గుడ్ న్యూస్.. ఇక 3 ఏళ్ల వరకు PUC రెన్యువల్ అవసరం లేదు!
-
Cyclone Akvan: అక్వాన్ తీవ్ర తుపాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభం.. వణుకుతున్న ఉత్తరాంధ్ర.. కీలక హెచ్చరిక!
-
Home Decor Ideas: పాత ప్లాస్టిక్ కుర్చీలను పనికిరావని పడేస్తున్నారా? ఇలా చేస్తే అస్సలు పడేయరు!
-
Devuthani Ekadashi 2026: నేడు దేవుని ఉత్థాన ఏకాదశి.. ఈ 5 తప్పులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట..!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!