హార్ట్ ఎటాక్ లు.. స్ట్రోక్..లు, కార్టియాక్ అరెస్ట్ లు వంటివి ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా వస్తుంటాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే తీవ్ర ఒత్తిడితో హార్మోన్లు పెరిగడం.. రక్తం చిక్కబడడంతో.. గుండెపోట్లు వచ్చే అవకాశాలున్నాయిని కార్టియాలజిస్ట్లు వెల్లడించారు. సకాలంలో వీటిని గుర్తించి.. వైద్య సహాయం పొందడంతో.. బయట పడవచ్చని అంటున్నారు. Read Also: Students Washing Bowles: మధ్యాహ్న భోజనం పథకం.. పిల్లలతోనే.. గిన్నెలు తోమిస్తున్న పాఠశాల సిబ్బంది.. అయితే గుండెపోటు ఎక్కువగా తెల్లవారు జామునే వస్తాయో.. డాక్టర్లు…