Home
Hearing Loss
Hearing Loss News
-
Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!
Ear Care Tips in Telugu: మనం రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు మన వినికిడి శక్తిని దెబ్బతీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగానే చెవుల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. చాలా మంది చెవులలో వచ్చే చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, ఈ అలవాట్లు భవిష్యత్తులో శాశ్వత వినికిడి లోపానికి (Hearing Loss) దారితీయవచ్చు. ఆ అలవాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాటన్… -
Disadvantages of Earbuds : అలర్ట్.. ఇయర్‌బడ్స్ ఎక్కువగా వాడుతున్నారా?
నేటి కాలంలో యువతతో పాటు పెద్దవారిలోనూ గాడ్జెట్‌ల వినియోగం బాగా పెరిగింది. ఫోన్ కాల్స్ చేసేటప్పుడు లేదా పాటలు వింటున్నప్పుడు, సినిమాలు చూసేటప్పుడు ప్రజలు ఎక్కువగా ఇయర్‌బడ్‌లను ఉపయోగిస్తారు. వాటి అధిక వినియోగం చెవులకు ప్రమాదకరం. ఇది వినికిడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. అనేక సమస్యలను కలిగిస్తుంది. దీని కారణంగా, చెవిలో గులిమి పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఎలాంటి వ్యాధులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందా.. మెదడుపై ప్రభావం.. ఓ ప్రసిద్ధ క్లినికల్ డైరెక్టర్, హెచ్‌ఓడి డాక్టర్ కపిల్ అగర్వాల్ తెలిపిన… -
Ear buds: ఇయర్‌బడ్స్ చాలా సమయం వినియోగిస్తున్నారా..? డబ్ల్యూహెచ్వో హెచ్చరిక
వినికిడి లోపం లేదా చెవుడు వచ్చే ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. వయసు పెరిగే కొద్దీ చెవి వ్యాధులు రావడం సాధారణమని భావిస్తారు. అయితే ఇటీవలి నివేదికల ప్రకారం.. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రమాదం యువకులలో కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవలి నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, ఇయర్‌బడ్‌లు.. హెడ్‌ఫోన్‌ల వాడకం పెరుగుతున్నందున వినికిడి లోపం.. చెవుడు కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. -
Risk of Hearing Loss: హెడ్‌ఫోన్స్ ఎఫెక్ట్.. 100 కోట్ల మందికి ముప్పు..!
ఇప్పుడు హెడ్‌ఫోన్స్ ఓ ట్రెండ్‌గా మారిపోయింది.. హెడ్‌ఫోన్స్, ఇయర్‌బర్డ్స్ ఇలా రకరకాల పరికరాలను చెవుల్లో పెట్టుకుని భారీ శబ్దాలతో సినిమాలు చూస్తున్నారు, మ్యూజిక్ ఆశ్వాదిస్తున్నారు.. పక్కనవారు ఏమైనా మాట్లాడినా? ఏదైనా చెప్పినా కూడా వినిపించకపోవడంతో.. పట్టించుకోవడం లేదు.. అలా మారిపోయింది పరిస్థితి.. అయితే, హెడ్‌ఫోన్స్, ఇయర్‌బర్డ్స్ వంటివి వాడడంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి వినికిడి ముప్పు పొంచిఉన్నట్టు ఓ అధ్యయనం తేల్చింది.. ప్రపంచ వ్యాప్తంగా కొన్నేళ్లుగా హెడ్‌ఫోన్లు, ఇయర్ బర్డ్స్ లాంటివి వాడుతూ.. పెద్ద శబ్దాలతో…
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?