చలికాలంలో చలి తీవ్రత పెరుగుతుంది.. ఉదయం 7 దాటినా బయటకు రావాలంటే జనాలు వణికిపోతున్నారు.. అందుకే చాలా మందికి టీ తో రోజు మొదలు పెడతారు..అలా రోజుకు 6 సార్ల వరకు కూడా తాగుతారు..అయితే టీ ని ఎక్కువగా తాగడం వల్ల శరీరానికి ఎటువంటి మేలు కలగదు. పైగా అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. సాధారణ టీ కి బదులుగా మనకు అందుబాటులో ఉండే పదార్థాలతో హెర్బల్ టీ ని తయారు చేసుకుని తాగడం…
మొక్క జొన్న ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వర్షాకాలంలో దర్శనమిచ్చే ఈ మొక్క జొన్నల రుచే వేరు. ఉడికించుకొని, కాల్చుకొని, గ్యారెలు, పకోడీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల వంటలను తయారు చేసుకోవచ్చు.. అయితే సాధారణంగా మొక్కజొన్న నుంచి వచ్చే పీచును బయట పడేస్తుంటాం. పీచులో ఎలాంటి పోషకాలు ఉండవని అనుకుంటాం.. కానీ కండిని తీసుకోవడం కన్నా ఎక్కువ లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఓ లుక్ వేద్దాం పదండీ.. మొక్క…
సాధారణ టీలతో పోలిస్తే హెర్బల్ టీలను తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. మరి ఎటువంటి టీతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. గులాబీలను ఎక్కువ మంది ఇష్టపడతారు.. గులాబీ రేకులని చాలా మంది ఇష్టపడతారు. వీటిని వాసన చాలా బావుంటుంది. ఇవి జ్వరాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. మీ శరీర టెంపరేచర్‌ని తగ్గించడంలో గులాబీరేకులు ముందుంటాయి. ఇది ఫ్లూ టైమ్‌లో హ్యాపీ హార్మోన్స్‌ని విడదల చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఇందులో యాంటీ…
వర్షాలు తగ్గినట్లే తగ్గి మళ్లీ ఊపందుకున్నాయి.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వర్షాలు పడుతుంటే మరోవైపు వ్యాదులు కూడా పలకరిస్తాయి..దగ్గు, జలుబు, ఫ్లూ, విరేచనాలు, డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది.. ఇలాంటి వ్యాదులు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. *. వర్షాకాలంలో తేలికపాటి, సమతుల ఆహారం తీసుకోవాలి. లీన్ ప్రోటీన్స్, తృణధాన్యాలు కలిసి ఉండే భోజనాన్ని తినాలి. వోట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ వంటివి…