Home
Healthy Skin
Healthy Skin News
-
Health Tips: రోజూ గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా.. డాక్టర్స్ చెప్పేది ఏంటంటే..
రోజూ గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా గుడ్డులోని పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు వస్తాయని చాలామంది భయపడుతుంటారు. అయితే.. ఈ అనుమానాలపై ఎయిమ్స్ వైద్య నిపుణులు స్పష్టతనిస్తున్నారు. వరుసగా రెండు వారాల పాటు ప్రతిరోజూ ఒక గుడ్డును ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయని వారు విశ్లేషిస్తున్నారు. గుడ్డును ఒక సంపూర్ణ ఆహారంగా పరిగణించడానికి ప్రధాన కారణం అందులో ఉండే పోషకాల… -
Sunscreen Lotion: సన్ స్క్రీన్ నిజంగానే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందా!
Sunscreen Lotion: ఏడాదిలో ఎలాంటి సీజన్తో సంబంధం లేకుండా మన చర్మాన్ని సూర్యుని కిరణాల ప్రభావం నుంచి కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ లోషన్లను ఉపయోగించడం చాలా ముఖ్యం. చాలా మంది వేసవిలో మాత్రమే సన్ స్క్రీన్ వాడాలని అనుకుంటారు. కానీ.. ఏ కాలమైనా సరే సూర్యరశ్మి ప్రభావం నుండి చర్మాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఇక, సన్ స్క్రీన్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను ఒకసారి తెలుసుకుందాం. సూర్యుని కిరణాల ద్వారా మన శరీరానికి అవసరమైన విటమిన్… -
Face Glow: ముఖం ప్రకాశవంతంగా మెరవాలంటే వీటిని తప్పక తినాల్సిందే!
Face Glow: చర్మ సంరక్షణ దినచర్యతో పాటు, శరీరంలో ఉండే కొల్లాజెన్ కూడా మీ ముఖం కాంతిని కాపాడుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరంలో కొల్లాజెన్ లేకపోవడం వల్ల ఒక వ్యక్తి వదులుగా ఉండే చర్మం, ముడతలు, కీళ్ల నొప్పులు, బలహీనమైన కండరాలు ఇంకా ఎముకలు, ఎల్లప్పుడూ అలసిపోయినట్లు అనిపించడం వంటి సమస్యలను ఎదుర్కోవడం మొదలవుతుంది. కొల్లాజెన్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఒక ముఖ్యమైన ప్రోటీన్. ఇది ఎముకలను బలంగా, చర్మాన్ని అందంగా, జుట్టును మృదువుగా, కండరాలను… -
Aloe Vera Gel: చలికాలంలో చుండ్రుకు దూరంగా ఉండాలంటే కలబందను ఇలా ఉపయోగిస్తే సరి
Aloe Vera Gel: చలికాలంలో జుట్టు, చర్మంలో తేమ లోపం ఉంటుంది. ఈ కారణంగా జుట్టు పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంది. ఈ సమస్యను నియంత్రించకపోతే జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అంతే కాదు, తలపై చుండ్రు కూడా పేరుకుపోతుంది. చలికాలంలో తేమ లేకపోవడం వల్ల అనేక జుట్టు సమస్యలు మనల్ని వేధిస్తాయి. జలుబు, శరీరం యొక్క నిర్జలీకరణాన్ని నివారించడానికి ప్రజలు తక్కువ నీరు తాగడం ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా జుట్టు, చర్మం కూడా నిర్జీవంగా మారతాయి. చలికాలంలో… -
Healthy Skin: జిడ్డు చర్మం ముడతలు పడదా?.. నిజమేనా !!
చర్మ సంరక్షణకు సంబంధించి అర్థంలేని ప్రచారాలు అనేకం. వాటిలో నిజమెంత, అసత్యాలెన్ని అన్నది తెలుసుకోవాల్సిందే. ఈ మధ్యకాలంలో ఆర్గానిక్, కెమికల్ ఫ్రీ అనే పదాలు సౌందర్య ఉత్పత్తుల విషయంలో బాగా వినిపిస్తున్నాయి. నిజానికి రసాయనాలు లేకుండా ఏ సౌందర్య సాధనాన్నీ తయారు చేయలేరు. కానీ, ఆయా ఉత్పత్తుల మీద ఉన్న పేర్లను బట్టి ఏదేదో ఊహించుకుంటాం. చర్మానికి కొన్ని ఉత్పత్తులు రాసినప్పుడు కొంత మంట కలుగుతుంది. అందులోని ఆల్కహాల్ లేదా మెంథాల్ దీనికి కారణం. విపరీతమైన మంట…
తాజావార్తలు
-
Trump Praises India’s GDP Growth: భారత్ను చూసి నేర్చుకోవాలి.. దేశ ఆర్థిక వృద్ధిపై ట్రంప్ ప్రశంసలు
-
Astrology: నవంబర్ 21 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి అన్నీ శుభాలే.. కానీ..!
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!