పాలు, పాల పదార్థాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. వాటిల్లో ముఖ్యమైనది నెయ్యి. వంటల్లో ఆహార రుచిని పెంచేందుకు నెయ్యిని వాడుతుంటారు. దీని ప్రత్యేకమైన వాసన, రుచి ప్రతి వంటకానికి ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక విధాలుగా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు ఎ, డి, ఇ మరియు కె, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. Also Read:Pahalgam Terror attack: కొనసాగుతున్న…