మనకి అలసటగా ఉంటే కొంచెం రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. అప్పటికి కూడా తగ్గకపోతే ఏదో సమస్య ఉన్నట్లే అర్థం చేసుకోవాలి. ఆ సమస్య విపరీతంగా ఉంటే క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అనే వ్యాధి కావచ్చు. దీన్నే దీన్నే మైయాల్జిక్ ఎన్సెఫలోమైలిటిస్ అని కూడా పిలుస్తారు. ఇది వస్తే ఇలా నీరసం, అలసట లాంటి లక్షణాలు కనీసం ఆరు నెలల పాటు కొనసాగుతాయి. దీని బారిన పడితే అలసట, బలహీనమైన జ్ఞాపకశక్తి , ఏకాగ్రత తగ్గడం, నిద్ర…
Weight loss Drinks: ఈ మధ్య కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్యలలో అధిక బరువు ఒకటి. ఆధునిక కాలంలో జంక్ ఫుడ్ ఎక్కువ అవడంతో చాలా మంది అధికంగా బరువు పెరుగుతున్నారు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా మంది తమ బరువును కంట్రోల్ చేసుకోవడానికి, తగ్గించుకోవడానికి జిమ్ లు, జాగింగ్ లు, యోగాలు లాంటివి చేస్తూ ఉంటారు. అయితే వీటితో పాటు మన ఆహారపు అలవాట్లలలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కూడా…
Can we Drink Butter Milk Every day: మజ్జిగ అనేది మన భారతీయ వంటకాలలో ఒక భాగం. మన ఆహారంలో ప్రతి రోజూ మజ్జిగ లేదా పెరుగు ఉండాల్సిందే. ఎన్ని తిన్నా చివరికి మజ్జిగతోనే మన భోజనం ముగుస్తుంది. శరీరంలో ఉన్న వేడిని తగ్గించడంలో మజ్జిగ ప్రధానంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అజీర్తితో ఉన్న వారికి మజ్జిగ తాగితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మజ్జిగతో చాలా ప్రయోజనాలే…
Adult Vaccination: వ్యా్క్సినేషన్ గురించి మన దేశంలో చాలా మందికి అవగాహన లేదనే చెప్పాలి. ఏదో చిన్న పిల్లలకు ఆశా వర్కర్లు వచ్చి చెబితే వ్యాక్సిన్లు వేయిస్తూ ఉంటారు. డెలీవరి సమయంలో పిల్లలకు వేయించాల్సన టీకాల గురించి వైద్యలు చెబుతూ ఉండటంతో వాటి గురించి తెలుస్తోంది. అయితే కేవలం చిన్న పిల్లలకే కాదు పెద్ద వారికి కూడా టీకాలు ఉన్నాయి. వృద్ధాప్యంలో అనారోగ్యం, ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడటంలో కొన్ని వ్యాక్సిన్లు కీలకపాత్ర పోషిస్తాయి. మధుమేహంతోపాటు ఇతర…
Milk Over Consumption: పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. చిన్న పిల్లలు త్వరగా పెరగడానికి పాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. రోజుకు ఒక కప్పు పాలు తాగితే ఆరోగ్యానిక చాలా మంచిది. పాలలో పాలలో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం, కాల్షియం, పొటాషియం, మెగ్నీషయం, విటమిన్ డి, బి 12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎముకల బలంగా ఉండటానికి కాల్షియం ఉపయోగపడుతుంది. అందుకే వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యంగా ఎముకలు బలంగా ఉండటానికి పాలు తాగాలని…