ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది వయస్సుతో సంబంధం లేకుండా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు.. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు..థైరాయిడ్ అనేది ఒక గ్రంథి. ఇది శరీర పెరుగుదలలో, జీవక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి రుగ్మతల కారణంగా థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడం లేదా పెరగడం. హైపర్ థైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి అవసరమైన దానికంటే ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేసే పరిస్థితి. థైరాయిడ్ ఉన్నవారు ఎలాంటి ఆహారాలను…