కన్నడ సూపర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. సినీ నటుడు రాజ్ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.ఒక్కో సినిమాతో తన క్రేజ్ ను పెంచుకుంటూ.. అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.. అయితే ఆయన అనారోగ్యానికి గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్నట్లు సమాచారం.. శివరాజ్ కుమార్ ఇటీవలే అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే.. ఆయన…