చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పొడిబారుతుంది.. చల్లని గాలుల కారణంగా చర్మం దురద, పగిలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.. చలికి వేడి వేడి నీటితో స్నానం చేయడం, గాఢత ఎక్కువగా ఉండే సబ్బులు వాడటం వల్ల కూడా పొడి చర్మం సమస్య తలెత్తుతుంది. చలికాలంలో పొడి చర్మం సమస్యను నివారించడానికి అద్భుతమైన చిట్కాలను మీ కోసం తీసుకొచ్చాము.. అవేంటో ఒకసారి చూసేద్దాం.. శీతాకాలంలో శరీరాన్ని వేడిగా ఉంచే, పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని నిపుణులు…
పిల్లలది ఎదిగే వయస్సు..వారి ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి..పిల్లల ఆరోగ్యవంతమైన ఎదుగుల కోసం ప్రతి పేరెంట్ ఎన్నో విధాలుగా ఆలోచిస్తారు. పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలలో ఆహారం కీ రోల్ పోషిస్తుంది. అయితే, కొన్ని ఫుడ్స్ పిల్లలకి అస్సలు మంచిది కాదు. వీటిని తీసుకోవడం వల్ల పిల్లలకి జ్ఞాపకశక్తిని మందగించి, బ్రెయిన్‌ని బలహీనపరుస్తాయి.. వాళ్ల ఆహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎటువంటి ఆహారాన్ని వారికి ఇవ్వాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. * .ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా…
Drinking Water: ప్రతిరోజూ తగినంత నీరు త్రాగటం చాలా ముఖ్యం. కానీ చాలా మందికి తాగునీటి విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. సరైన పద్ధతిలో నీటిని తాగడం వల్ల మేలు జరుగుతుందని ప్రాచీన భారతీయ వైద్యశాస్త్రం చెబుతోంది.
వర్షాకాలం వచ్చిందంటే చాలు వేడి వేడిగా తినాలని అందరు అనుకుంటారు.. ముఖ్యంగా స్పైసీగా తీసుకోవాలని అనుకుంటారు.. అయితే, వర్షాకాలం ఆనందాన్నే కాదు.. రోగాలనూ వెంట తీసుకొస్తుంది. ఈ సీజన్‌లో అనారోగ్యాలు, అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలం తేమ ఎక్కువగా ఉంటుంది, ఇది బ్యాక్టీరియా, వైరస్‌ల పెరుగుదలకు అనువుగా ఉండే కాలం. ఇది మనం తీసుకునే ఆహార పదార్థాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. తేమ పెరగడం వల్ల, రోజూ తినే పండ్లు, కూరగాయలపైనా.. బ్యాక్టీరియా పెరుగుతూ…
ఒకవైపు వర్షాలు, మరో వైపు కొత్త కొత్త వ్యాదులు జనాలను ఇబ్బంది పెడుతున్నాయి.. పిల్లలకు కూడా కొత్త వ్యాదులు సంక్రమిస్తున్నాయి.. వైరల్ ఫీవర్, దగ్గు, జలుబు, ఇతర జ్వరాలు వస్తుంటాయి. వీటన్నింటి నుంచి తట్టుకోవాలంటే.. పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచాలి. ఇందుకు గాను కింద తెలిపే చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని పాటించడం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీంతో వారు రోగాల బారిన పడకుండా ఉంటారు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. పిల్లలకు…
Morning Drinks: మన ఉదయం దినచర్య ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని హెల్తీ డ్రింక్స్ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కాఫీ తాగడానికి, మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుంచి బయటపడటానికి మధ్య సంబంధాన్ని పరిశీలిస్తున్న నేపథ్యంలో ఇటీవలి అధ్యయనాల్లో కెఫీన్ వినియోగం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించవచ్చని తేలింది.