Buttermilk Sugar: మజ్జిగను తరచూ తాగడం వల్ల శరీరానికి చల్లదనాన్ని అందించే, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కానీ చాలా మంది మజ్జిగలో ఉప్పు కలుపుకుని తాగుతారు.
మానవులకు నీరు అత్యంత ముఖ్యమైనది. ఆరోగ్యంగా ఉండాలంటే తగిన మోతాదులో నీరు తాగాలి. ఇది రోజంతా మన శరీరానికి తాజాదనాన్ని అందిస్తుంది. తగినంత నీరు తాగకపోవడం వల్ల మన శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీంతో.. కడుపు సమస్యలు మొదలవుతాయి. తక్కువ నీరు త్రాగడం వలన శరీరం, మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది.
బాదంపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ప్రొటీన్ మరియు ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బాదంపప్పు అత్యంత ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్‌గా పరిగణిస్తారు.
చలికాలం ప్రారంభం కానుంది. చలి ప్రభావం నుంచి తమను తాము రక్షించుకోవడానికి చాలా మంది చ్యవాన్‌ప్రాష్‌ని తీసుకుంటారు. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన అనేక చ్యవన్‌ప్రాష్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
Health Problems: అరటి పండులో రుచితోపాటు పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.
అరటి పండులో తీపితో పాటు పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పండు దాదాపు ఏ కాలంలోనైనా దొరుకుతుంది. ఈ పండు పోషకాల నిధి.. దీనిని ప్రజలు తరచుగా అల్పాహారంలో తీసుకుంటారు. చాలామందికి అరటిపండు అంటే ఇష్టముంటుంది. అయితే కొందరికి నచ్చదు. అరటిపండు తినడం వల్ల పొట్టలో కొవ్వును పెంచుతుందని నమ్ముతారు. అంతేకాకుండా.. పొత్తికడుపు ఊబకాయం పెరుగుతుందనే అపోహ కొంతమందిలో ఉంటుంది.
Health Tips: మన వంటిట్లోనే అనారోగ్య సమస్యలను నియంత్రించే ఔషధాలు ఎన్నో ఉంటాయి. కానీ మనం అలాంటి ఔషధాలపై పెద్దగా దృష్టిసారించం. అలాంటి దినుసుల్లో లవంగాలకు చాలా ప్రాధాన్యత ఉంది.
కొబ్బరి నీరే కాదు.. పచ్చి కొబ్బరి కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉదయాన్నే పరగడుపున పచ్చి కొబ్బరి ముక్కను తినడం వల్ల సులభంగా బరువు తగ్గడంతోపాటు శరీరంలోని అనేక సమస్యలు నయమవుతాయి.
The Health Benefits of Long Pepper: పిప్పాలి దీన్నే పిప్పళ్లు అని కూడా పిలవబడే ఈ లాంగ్ పెప్పర్ భారతదేశం, ఇండోనేషియా ఇంకా ఇతర ఆగ్నేయాసియా దేశాలకు చెందిన ఓ తీగ జాతి మూలకం. ఇది వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం సాంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా ఉపయోగించబడుతోంది. లాంగ్ పెప్పర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన శక్తివంతమైన మూలిక. దాని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల నుండి జీర్ణ, శ్వాసకోశ ఆరోగ్య ప్రయోజనాల వరకు లాంగ్…